మౌనమంతా మాటలైతే మౌనానికి అర్ధముండదు; మాటలంతా మౌనమైతే మాటలకు అర్దముండదు...
నా ప్రేమంతా భాష ఐతే ఆ ప్రేమకు అర్దముండదు; ఒక భాష ప్రేమను తెలుపగలిగితే ఆ భాషకు అర్దముండదు...
నా గుండెల్లో నువ్వు లేకపోతె గుండె చప్పుడుకు అర్దముండదు; నీ మనసంతా నేను లేకపోతె నేను అన్న నాకు అర్దముండదు....