అర్దముండదు...
మౌనమంతా మాటలైతే
మౌనానికి అర్ధముండదు;
మాటలంతా మౌనమైతే
మాటలకు అర్దముండదు...
నా ప్రేమంతా భాష ఐతే
ఆ ప్రేమకు అర్దముండదు;
ఒక భాష ప్రేమను తెలుపగలిగితే
ఆ భాషకు అర్దముండదు...
నా గుండెల్లో నువ్వు లేకపోతె
గుండె చప్పుడుకు అర్దముండదు;
నీ మనసంతా నేను లేకపోతె
నేను అన్న నాకు అర్దముండదు....
Telugu one.. nice..
ReplyDeleteIn between, superb lines
- Pooja
Finally read ur Telugu poetry!! Super kano kavivarya!! Inspired!
ReplyDelete